నేను పార్టీ మారటం లేదు - యాక్టర్ అలీ
- PRASANNA ANDHRA

- Sep 29, 2022
- 1 min read
నటుడు అలీ జనసేన పార్టీలో చేరతారు అని మీరు అనుకుంటున్నారా?
అవును
లేదు
నేను పార్టీ మారటం లేదు - యాక్టర్ అలీ

అమరావతి
సోషల్ మీడియాలో అలీ పార్టీ మారుతున్నారంటున్న ప్రచారాన్ని ఖండించిన వైసిపి నేత యాక్టర్ అలీ, అలీ వైసిపి వీడి జనసేన లో చేరుతున్నారని సామాజిక మాధ్యమాలలో ప్రచారం. దీనిపై యాక్టర్ అలీ స్పందిస్తూ, కొందరు కావాలనే తనపై కుట్ర చేస్తున్నారని, తాను వైసీపీ ని వీడే ప్రసక్తే లేదని, పదవులు, ప్రయారిటీల కోసం తాను వైసిపి లో చేరలేదని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీఎం చేయాలనే లక్ష్యం తోనే పార్టీలో పనిచేశానని, పదవులు ముఖ్యం కాదు జగన్ మనసులో స్థానం ముఖ్యం అన్నారు. మరో సారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేసేందుకు పార్టీలో అంకితభావంతో పనిచేస్తానని, ఏ ముఖ్యమంత్రి చేయని పనులు మైనార్టీలకు వైఎస్ జగన్ చేశారన్నారు.








Comments