ముగ్గురిపై యాసిడ్ దాడి
- EDITOR

- Jul 9, 2023
- 1 min read

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలం ఐతవరంలో దారుణం. ముగ్గురిపై యాసిడ్ దాడి, తీవ్రగాయాలు, ఇంట్లో నిద్రిస్తున్న తిరుపతమ్మ (26), సువర్ణ(19), నాగమోహిత్(6)పై మనసింగ్ అనే వ్యక్తి యాసిడ్ దాడి. నందిగామ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆస్పత్రికి తరలింపు. భర్త చనిపోవడంతో హైదరాబాద్ నుంచి వెళ్లి ఐతవరంలో తల్లిదండ్రుల వద్ద ఉంటున్న తిరుపతమ్మ. తిరుపతమ్మను పెళ్లి చేసుకోమని మనసింగ్ ఒత్తిడి, పెళ్లికి నిరాకరించడంతో యాసిడ్ దాడి చేసిన మనసింగ్. కంచికచర్ల పీఎస్‍లో లొంగిపోయిన నిందితుడు మనసింగ్.









Comments