ఆచార్య సినిమా ప్రి రిలీజ్ వేదిక మార్పు
- PRASANNA ANDHRA

- Apr 17, 2022
- 1 min read
ఆచార్య సినిమా ప్రి రిలీజ్ వేదిక మార్పు, ఈ నెల 23వ తేదీ విజయవాడ వేదికగా జరగలిసిన ఆచార్య సినిమా ప్రి రిలీజ్ వేడుకను చిత్ర యూనిట్ మార్పు చేసింది, ఈ వేడుకను హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించింది.
విజయవాడలో జరిగే వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొంటారు అని ప్రచారం అయితే జరిగింది. ఇప్పుడు వేడుక హైదరాబాద్ కు మారింది కాబట్టి ముఖ్య అతిథి ఎవరు అనేది తెలియాల్సి ఉంది, కొన్ని అనివార్య కారణాల వాళ్ళ ఈ వేడుకను విజయవాడ నుంచి హైదరాబాద్ కు మార్చినట్లు తెలుస్తోంది.








Comments