విశాఖ డైరీ కూడలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
- PRASANNA ANDHRA

- Jun 13, 2022
- 1 min read
ప్రసన్న ఆంధ్ర గాజువాక విలేకరి

విశాఖ డైరీ కూడలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ద్విచక్రవాహనం ని డీ కొట్టిన లారీ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి మృతులు జెర్రిపోతుల శ్రావణి లక్ష్మి వయస్సు 31, పేడిశెట్టి సొంతోషి వయస్సు 26 దిచక్రవాహనం మీద ఇద్దరు మహిళలు సింహచలం నుండి పరవాడ ఇంటికి వెల్తున్న సమయంలో, విశాఖ డైరీ వద్ద ఐస్ క్రీమ్ తిని బండి తీసే సమయంలో అతి వేగం వస్తున్న లారి డీ కొనడం తో ఇద్దరు మహిళలు అక్కిడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గాజువాక పోలీసులు.








Comments