top of page

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఒకరి మృతి

  • Writer: EDITOR
    EDITOR
  • Jul 9, 2023
  • 1 min read

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఒకరి మృతి

ree

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని శ్రీనివాస నగర్ సమీపంలో జాతీయ రహాదారిపై ఆదివారం తెల్లవారుజామున అగివున్న లారీని వెనుక నుండి ఆర్టీసి బస్సు ఢీ కొంది.

ree

ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి చెందాడు. 9 మందికి గాయాల పాలయ్యారు. వీరిని త్రిపురాంతకం ప్రభుత్వ వైద్యాశాలలో చికిత్స అందిస్తున్నారు. పోలీసుల సంఘటన స్థలానికి చేరుకునే దర్యాప్తు చేస్తున్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page