వుడా ప్లానింగ్ ఆఫీసర్ పై ఏసీబీ పంజా
- PRASANNA ANDHRA

- Oct 26, 2022
- 1 min read
విశాఖపట్నం, వుడా ప్లానింగ్ ఆఫీసర్ వర్ధనపు శోభన్ బాబు అవినీతి అక్రమ ఆస్తుల పై ఏసీబీ పంజా. బుధవారం తెల్లవారుజామున నుండి అతని నివాసంలో సోదాలు. భీమవరం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా బంధువుల ఇళ్ళ ల్లో తనిఖీలు. ఇంటి సోదాల్లో 8 లక్షల పైగా నగదు,భారీగా బంగారం స్వాధీనం! భారీగా భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించిన ఏసీబీ. విజయనగరం, విశాఖలో ఏళ్ల తరబడి విధులు నిర్వహించన వుడా ప్లానింగ్ ఆఫీసర్ శోభన్ బాబు. ఏసీబీ నిఘా తో అవినీతి బాగోతం బట్టబయలు








Comments