వైసీపీ ఎమ్మెల్యే కూతురు టీడీపీలోకి
- PRASANNA ANDHRA

- May 28, 2022
- 1 min read
నెల్లూరు జిల్లా ప్రసన్న ఆంధ్ర వార్త.
ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుగుతున్న టీడిపీ మహానాడులో నారా లోకేష్ ను మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తనయ కౌసల్య రెడ్డి కలిశారు.

టిడిపి లోకి చేరినకకు కౌసల్య రెడ్డి కుటుంబం ఇప్పటికే సిద్ధం మైనట్లు కూడా సమాచారం.








Comments