top of page

పెద్దిరెడ్డి ని,అంజాద్ భాష ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఆకేపాటి

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Apr 12, 2022
  • 1 min read

పెద్దిరెడ్డి ని,అంజాద్ భాష ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఆకేపాటి.

ree

ree

అమరావతి, ప్రమాణ స్వీకారం చేసిన నూతన మంత్రులను అంజద్ భాష , పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిలను ఉమ్మడి వై.యస్.ఆర్ జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన శుభాకాంక్షలు అందజేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page