top of page

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Mar 29, 2022
  • 1 min read

ఈరోజు సాయంత్రం జడ్పీటీసీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చిట్వేలి మండల పరిధిలోని గాజుల వీధిలో వివాహం జరిగిన నూతన వధూవరులు నవిత రెడ్డి గుజరాత్ రెడ్డి లను ఆశీర్వదించి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు.

ree

ఈ సందర్భంగా మండల పరిధిలోని వైసిపి నాయకులు చౌడవరం ఉమా మహేశ్వర్ రెడ్డి వ్యవసాయ గార్డెన్ లో ఆకేపాటిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చౌడవరం భాస్కర్ రెడ్డి, రమణారెడ్డి, హజరత్ రెడ్డి, శ్రీను, ప్రసాద్,శివారెడ్డి,నరసింహ మరియు పార్టీ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page