top of page

ఆకేపాటి తలపెట్టిన తిరుమల మహా పాదయాత్ర గోడ పత్రాల ఆవిష్కరణ

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Oct 24, 2022
  • 1 min read

అన్నమయ్య జిల్లా, నందలూరు


శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయ ప్రాంగణం యందు ఉమ్మడి వై.యస్.ఆర్ జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి నవంబర్ 20వ తలపెట్టిన తిరుమల మహా పాదయాత్ర గోడ పత్రాలను ఆవిష్కరించిన నందలూరు మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.

ree
ree

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు నెల అనగా నవంబర్ 18వ తేదీన, తిరుమల మహా పాదయాత్ర ప్రారంభం అవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సిద్దవరం గోపిరెడ్డి, జడ్పిటిసి గండికోట సుబ్బారెడ్డి, సోమ్యనాథ స్వామి ఆలయ చైర్మన్ అరిగేలా స్వామిత్రి చంద్రనాథ్, మైనారిటీ నాయకులు అజీజ్ అంహాద్, నల్లతిమాయపల్లి సర్పంచ్ గీతాల నరసింహారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గొబ్బిళ్ళ త్రీనాథ్, గంపా సుధాకర్, ఆకేపాటి జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి చర్ల నాగేంద్ర, గుండు మల్లికార్జున రెడ్డి, మోడపోతుల సుధాకర్, ఉప సర్పంచ్ ఇబ్బు, అరిగే హరిబాబు, అరిగే మణి, పుత్త శంకర్, మహబూబ్ బాషా, శైల కుమార్, కొర్లగుంట సుధాకర్, ఈశ్వరయ్య, మల్లికార్జున, గుండు గోపాల్ రెడ్డి, శంకర, పిల్లి మారుతి,మధురాజు, న్యాక్ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షుడు శంకరయ్య, నరసయ్య, పాటూరు ఖాదర్ భాష, బ్యాంక్ నారాయణ, గిరిష్ కృష్ణ, హరి, నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page