top of page

ఆదిపురుష్ బాగాలేదన్న వ్యక్తిని.. చితక్కొట్టిన అభిమానులు

  • Writer: EDITOR
    EDITOR
  • Jun 16, 2023
  • 1 min read

ఆదిపురుష్ బాగాలేదన్న వ్యక్తిని.. చితక్కొట్టిన అభిమానులు

తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్ల వద్ద ఆదిపురుష్ మేనియా కొనసాగుతోంది. ఎక్కడ చూసినా అభిమానుల కోలాహలం కన్పిస్తోంది. ఈ క్రమంలో ఐమ్యాక్స్ థియేటర్ వద్ద ఒక వ్యక్తి ఆదిపురుష్ సినిమా బాగా లేదని యూట్యూబ్ ఛానళ్లతో చెప్పాడు. దీంతో అభిమానులు అతన్ని చితక్కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ree
ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page