స్నానాల రేవు వద్ద భక్తుల రద్దీ
- PRASANNA ANDHRA

- Dec 28, 2021
- 1 min read
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవాని దీక్ష విరమణ సందర్భంగా భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. ఈ నేపథ్యంలో భక్తులు స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకునేందుకు స్నానాల రేవు వద్ద కొంత మేరకు ఇబ్బందికరంగా మారింది. ఎక్కువమంది భవానీలు రావటంతో స్థానాలు రేవు వద్ద స్నానం ఆచరించేందుకు భక్తులకు కొంతమేరకు ఆలస్యం అవటంతో గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది.










Comments