ఇక నుండి మండలానికి ఇద్దరు వైస్ ఎంపీపీలు
- PRASANNA ANDHRA

- Dec 29, 2021
- 1 min read
మండలానికి ఇద్దరు వైస్ ఎంపీపీ లను నియమించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 31 తేదీన నోటిఫికేషన్ విడుదల చేయాలని. జనవరి 4వ తేదీన వైస్ ఎంపీపీ ఎన్నికలు ఎన్నికలు నిర్వహించనున్నారు.








Comments