top of page

ఏపీ ఉద్యోగుల డిమాండ్స్ కు దిగివచ్చిన ప్రభుత్వం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 7, 2022
  • 1 min read

ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62ఏళ్లకు పెంచిన సీఎం జగన్.


ప్రభుత్వంపై రూ.10, 247 కోట్ల అదనపు భారం.


ఫిట్‌మెంట్ 23 శాతం పెంపు కొత్త జీతాలు జనవరి 1 2022 నుంచి అమలు.


జూన్ 30 లోగా CPS పై నిర్ణయం.


జూన్ 30 లోగా సచివాలయ ఉద్యోగుల పర్మినెంట్.


EHS సమస్యల పరిష్కారం కొరకు CS అధ్యక్షతన కమిటీ ఏర్పాటు.


ప్రభుత్వం కట్టే కాలనీల్లో ఉద్యోగులకు 10% రిజర్వు.


ఉద్యోగుల బకాయిలన్ని ఏప్రిల్ లోపు క్లియర్ చేస్తాం.


సొంత ఇల్లు లేని ఉద్యోగులకు జగనన్న స్మార్ట్ టౌన్ లో ఇళ్ళు కేటాయింపు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page