చంద్రబాబు ని కలిసిన రాయపూడి బాధిత ముస్లింలు
- EDITOR

- Dec 24, 2021
- 1 min read
అమరావతి, చంద్రబాబు ని కలిసిన రాయపూడి బాధిత ముస్లింలు. తుళ్లూరు పోలీసులు వ్యవహరించిన తీరుని చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చిన బాధిత ముస్లింలు. స్థానికంగా ఇద్దరు యువకుల మధ్య గొడవను పోలీసులు పెద్దది చేసి తమను మూడు రోజుల పాటు చిత్ర హింసలకు గురిచేశారు అని చంద్రబాబు కి చెప్పిన ముస్లింలు, బాధితులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్న చంద్రబాబు, పార్టీ అండగా ఉంటుంది అని రాయపూడి బాధిత ముస్లింలకు హామీ ఇచ్చిన చంద్రబాబు, అవసరం అయితే ప్రైవేట్ కేసు వేద్దాం అని చంద్రబాబు భరోసా








Comments