9, 14 వార్డులలో అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ
- PRASANNA ANDHRA

- Mar 19, 2022
- 1 min read
కడప జిల్లా, ప్రొద్దుటూరు మునిసిపాలిటి పరిధిలోని 9, 14 వార్డులలో జరుగుతున్నటువంటి రోడ్లు మరియు కాలువ పనులను పర్యవేక్షణ చేస్తున్నటువంటి కౌన్సిలర్లు షేక్ జిలాని భాష మరియు మన్నె సత్యం. నియోజకవర్గ పరిధిలోని పలు మునిసిపల్ వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు స్థానిక MLA రచమల్లు, ఇందులో భాగంగానే 9, 14 వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.









Comments