కడపజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది మృతి
- PRASANNA ANDHRA

- May 15, 2023
- 1 min read
కడపజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 7 మంది మృతి


కొండాపురం మండలం చిత్రావతి బ్రిడ్జి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి. తిరుమల నుండి తాడిపత్రికి వెళుతున్న తుఫాను వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. మృతులు తాడిపత్రి వాసులుగా గుర్తింపు, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. క్షతగాత్రులను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.










Comments