3 కోట్లు విలువైన కళ్యాణమంటపం కబ్జాకు యత్నం - అడ్డుకున్న స్థానికులు
- PRASANNA ANDHRA

- Feb 22, 2022
- 1 min read
గుంటూరు జిల్లా, వినుకొండ పట్టణం లోని కారంపూడి రోడ్డు లోని విష్ణు కుండి నగర్ లో తారక రామ కళ్యాణ మండపం ఉన్ నందు వివాదం. విష్ణు కుండి నగర్ ప్రజలు అందరూ చందాలు వేసుకొని కళ్యాణ మండపం కట్టించగా అడ్వాకేట్ సోమ శేఖర్ మండపం మాది అంటు కుటుంబం తో సహా దిగిన వైనం. విష్ణుకుండి నగర్ నివాసులు మండపం అందరిదీ అని ఆక్రమించ బోయిన వారిని వారించి సామాను బయట వేసిన వైనం. సుమారు 3 కోట్ల విలువైన కల్యాణ మండపన్ని ఆక్రమించలి అని చూస్తున్నరని కాలనీవాసుల ఆగ్రహం. సంఘటన స్థలానికి చేరుకొన్న పట్టణ పోలీసులు. ఆక్రమణదారులను మీకున్న డాక్ మెంట్స్ తీసుకొని స్టేషన్ రండి అని తీసుకెళ్లిన పోలీసులు.








Comments