top of page

పేదరిక నిర్మూలనే జగన్ లక్ష్యం - రాచమల్లు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Aug 30, 2022
  • 1 min read

పేదరిక నిర్మూలనే జగన్ లక్ష్యం - ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

ree

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు, రాష్ట్రంలో పేదరికం నిర్మూలన దిశగా ప్రభుత్వం పని చేయాలన్నదే జగన్ మోహన్ రెడ్డి లక్షమని ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం సాయంత్రం స్థానిక 37 వ వార్డులో కౌన్సిలర్ భీమునిపల్లి లక్ష్మీదేవి మున్సిపల్ చైర్మన్ వాడు వైసిపి ఇన్చార్జ్ నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు వివరించారు. వార్డులోని ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి. వైసీపీ పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు, రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు కాకర్ల నాగ శేషారెడ్డి, కౌన్సిలర్లు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, పిట్ట బాలాజీ, రావులకొల్లు అరుణ, గరిశపాటి లక్ష్మీదేవి, ఇర్ఫాన్ భాష, కమాల్ భాష, వెళ్లాల మహమ్మద్ గౌస్, కో ఆప్షన్ సభ్యులు మల్లికార్జున యాదవ్, రాయపు రెడ్డి, బండారు సూర్యనారాయణ, వైసిపి నాయకులు 40వ వార్డ్ ఇంచార్జ్ రావులకొల్లు నాగేంద్ర, ఆచారి కాలనీ శివారెడ్డి, పొట్టిపాటి గంగాధర్, వార్డ్ వాలంటీర్లు సచివాలయ సిబ్బంది అధికారులు పోలీస్ సిబ్బంది వైసిపి నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page