నేడు 12,561 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు
- PRASANNA ANDHRA

- Jan 28, 2022
- 1 min read
ఆంధ్రప్రదేశ్ లో గడచినా 24 గంటలలో 40,635 మందికి కరోనా సాంపిల్స్ పరీక్షించగా 12,561 కోవిద్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు, కర్నూలు లో అత్యధికంగా 1710 కేసులు నమోదు కాగా చిత్తూరు లో అత్యల్పంగా 423 కేసులు నమోదు అయ్యాయి, విశాఖపట్నంలో ముగ్గురు, కర్నూలు అల్లాగే నెల్లూరు జిల్లాలలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కాగా గడచినా 24 గంటలలో 8.742 మంది కోవిద్ నుండి పూర్తిగా కోలుకున్నారని, నేటి వరకు రాష్ట్రంలో 3,23,65,775 సాంపిల్స్ పరీక్షించటం జరిగింది.









Comments