280 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
- PRASANNA ANDHRA

- Mar 18, 2022
- 1 min read
ఎన్ఫోర్స్మెంట్ దాడులు బియ్యం పట్టివేత, గత అర్ధరాత్రి తిరుపతి విజిలెన్సు ఎన్ఫోర్సెమెంట్ అధికారులు మదనపల్లి శ్రీనివాస రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 121 ఖ్విటాల్లా పి డి ఎస్ బియ్యాన్ని( 280 బస్తాలు) స్వాధీనం చేసుకొని అందుకు బాధ్యులు అయిన శివ- కిషోర్- కార్తీక్- బాబు అనే నలుగురిపై మదనపల్లి 2 పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడమైనది . తిరుపతి విజిలెన్సు మరియు ఎన్ఫోర్సెమెంట్ రీజినల్ అధికారి ఈశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నాగసురేష్ - వెంకటరవి-శేఖరరెడ్డి- జయరాం ఈ దాడులు నిర్వహించారు .









Comments