నల్లబోతుల ఆధ్వర్యంలో సంబరాలు
- PRASANNA ANDHRA

- Jul 11, 2023
- 1 min read
యువగలం 2000 KM పూర్తి చేసుకున్న సందర్భంగా నల్లబోతుల ఆధ్వర్యంలో సంబరాలు

యువగలం పాదయాత్ర చేస్తున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేటితో రెండు వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంటున్న సందర్భంగా, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు ఆధ్వర్యంలో, నల్లబోతుల యూత్ ఏర్పాటు చేసిన భారీ కేకు కట్ చేసి పార్టీ కార్యకర్తలకు అభిమానులకు పంచిపెట్టి తమ ఆనందాన్ని పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు యువత పట్టణ కార్యదర్శి పల్లా సాయిరాం, నల్లబోతుల యూత్ సభ్యులు లోకేష్, రవి చంద్ర రెడ్డి, సుభాన్, మనోజ్, శ్రీను, అశోక్ రెడ్డి, మధు, హర్ష, రవి తేజ, ప్రదీప్, మోక్షిత్, ప్రతాప్, కిరణ్, బాలు, సుధీర్, తదితరులు పాల్గొన్నారు.









Comments