195వ రోజు గడప గడప
- PRASANNA ANDHRA

- Feb 1, 2023
- 1 min read
195వ రోజు గడప గడప

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
కొత్తపల్లి పంచాయతీ, అమృతనగర్ కే4 సచివాలయం పరిధిలో 195వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రొద్దుటూరు శాసనససభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమృతనగర్ ప్రజలతో ఆయన మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుని, సత్వర పరిష్కార దిశగా అధికారులకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీ, ఎంపీపీ సాన బోయిన శేఖర్ యాదవ్, ప్రొద్దుటూరు మండల కన్వీనర్ మార్తల ఓబుల్ రెడ్డి, 13 వార్డ్ కౌన్సిలర్ ఇర్ఫాన్ భాష, 32 వార్డ్ వంశీధర్ రెడ్డి, అమృత నగర్ 18వ వార్డు మెంబెర్ మద్దా అరుణ కుమారి, సూరా లక్ష్మీనారాయణ రెడ్డి, మోషే, అచ్చుగట్ల బీబీజాన్ , తాటి లక్ష్మీదేవి, నంది రెడ్డి తిరుపాల్ రెడ్డి, కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, వాసు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తల, రాచమల్లు అభిమానులు, కొనిరెడ్డి అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.








Comments