ఘనంగా పరిటాల రవీంద్ర 17 వ వర్దంతి
- PRASANNA ANDHRA

- Jan 24, 2022
- 1 min read
గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి మాజీ మంత్రి వర్యులు పెనుకొండ శాసన సభ్యులు కీర్తి శేషులు పరిటాల రవీంద్ర గారి 17 వ వర్దంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన వినుకొండ నియోజకవర్గ టిడిపి నాయకులు,కార్యకర్తలు, పరిటాల అభిమానులు.









Comments