విశాఖ తీరం లో 1500 కిలోల చేప
- PRASANNA ANDHRA

- Mar 10, 2022
- 1 min read

విశాఖ సముద్ర తీరం లో మత్సకారులకు చిక్కిన సుమారు 1500 కిలోల టేకు చేప..సముద్ర తీరం నుండి తాళ్లలో.. జేసిబి ల సహాయం తో బయటకు తీశారు. దీని విలువ మార్కెట్ లో 1.50 లక్షల వరకు ఉంటుందని అంచనా.








Comments