top of page

పదవ తరగతి ప్రశ్న పత్రం లీక్

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 27, 2022
  • 1 min read

పదవ తరగతి ప్రశ్న పత్రం లీక్

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లి జిలా పరిషత్ హై స్కూల్ పరీక్ష సెంటర్ నందు తెలుగు క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన పేపర్ బాయ్.

ree

రూమ్ నెంబర్ 3 లో పేపర్ బాయ్ ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో తీవ్ర సంచలనంగా మారింది. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారి దీనిపై విచారణ ప్రారంభించారు. రూమ్ నెంబర్ 3 ఇన్విజిలేటర్ ను సస్పెండ్ చేయడంతో పాటు పేపర్ బాయ్ తొలగించారు. ఎంఈఓ శ్రీధర్ రావు ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page