పుష్పగిరి పై వజ్రాల వేట
- EDITOR

- Sep 24, 2023
- 1 min read
పుష్పగిరిలో వజ్రాల వేట
కడప జిల్లా
వల్లూరు, చెన్నూరు మండలాల సరిహద్దులోని పుష్పగిరి కొండపై కొన్ని రోజులుగా వజ్రాల అన్వేషణ సాగుతుంది, దూర ప్రాంతాల నుండి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. వర్షం కురిసిన మరునాడు వజ్రాల అన్వేషణ సాగుతోంది, చెన్నూరు, వల్లూరు, పొద్దుటూరు, మైదుకూరు, పోరుమామిళ్ల తదితర ప్రాంతాలకు చెందిన కొందరు కూలీలతో ఈ కొండంతా వెతికిస్తున్నారు, 2017 లో ఇదే ప్రాంతంలో వజ్రాల కోసం ప్రభుత్వ అధికారులు శోధించిన విషయం తెలిసిందే.








Comments