ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఇద్దరు యువకులు మృతి
- EDITOR

- Aug 22, 2023
- 1 min read


కర్నూలు జిల్లా
మంత్రాలయం సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఇద్దరు యువకులు మృతి. మృతులు కానిస్టేబుల్ రాఘవేంద్ర, మాధవరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బోయ గోవిందు గా గుర్తింపు. సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం తీరును పరిశీలించిన కలెక్టర్ సృజన. మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఎమ్మిగనూరు కు తరలింపు, ప్రమాదానికి గల కారణాలు తెలియరావలసి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.









Comments