నేడే రాష్ట్రపతి ఎన్నిక
- PRASANNA ANDHRA

- Jul 18, 2022
- 1 min read
రాష్ట్రపతి ఎన్నిక నేడే
సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్... పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీ లో ఓటు వేయనున్న ఎంపీలు, ఎమ్మెల్యే లు... ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము కె సంఖ్యాపరంగా అనుకూలం... ఎంపీలకు ఆకుపచ్చ రంగు, ఎమ్మెల్యే లకు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్ ఏర్పాటు... రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఆధ్వర్యంలో 21 వ తేదీన ఓట్ల లెక్కింపు.. అదే రోజు రాత్రి ఫలితాల వెల్లడి... నికరంగా 10.81 లక్షల ఓట్లున్న ఎలాక్ట్రోరల్ కాలేజీలో ఎన్డీయే అభ్యర్థి కి 6.66 లక్షల ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా.....








Comments