మైలవరం జలాశయంలోకి దూకి భార్యాభర్తల ఆత్మహత్య
- PRASANNA ANDHRA

- Dec 26, 2022
- 1 min read
కడప జిల్లా, మైలవరం
జమ్మలమడుగులో విషాదం చోటచేసుకుంది, భార్యాభర్తలు మైలవరం జలాశయంలో దూకి ఆత్మహత్య. ఇద్దరు పిల్లల్ని మైలవరం కట్టమీద వదిలిపెట్టి జలాశయంలో దూకినట్టు స్థానికుల సమాచారం, దొమ్మర నంద్యాల గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, గోవర్ధన్ లు గా పోలీసులు గుర్తింపు. మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్న బంధువులు. లక్ష్మీదేవి మృతదేహం లభ్యం. గోవర్ధన్ మృతదేహం కోసం వెతుకుతున్న పోలీసులు. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నట్లు సమాచారం.








Comments