రైలు క్రింద పడి మున్సిపల్ కమిషనర్ ఆత్మహత్య
- PRASANNA ANDHRA

- Jun 25, 2022
- 1 min read
శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ ముని కుమార్ రైలు కింద పడి మృతి.

కడప రైల్వే గేటు వద్ద ఘటన, కడప నగరపాలక కార్యాలయంలో సూపరిండెంట్ గా గతంలో విధుల్లో ఉన్న ముని కుమార్. డిప్యుటేషన్ పై మూడు నెలల క్రితమే పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ముని కుమార్. రెండు రోజుల క్రితం పుట్టపర్తి నుంచి కడప కు వచ్చిన ముని కుమార్. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.








Comments