కూతురు మనసు తండ్రికే తెలుసు
- PRASANNA ANDHRA

- Sep 7, 2023
- 1 min read
కూతురు మనసు తండ్రికే తెలుసు


కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె ప్రేమ వివాహం. పవన్ కుమార్ తో తన మొదటి కుమార్తె రాచమల్లు పల్లవి వివాహం, సాంప్రదాయ బద్దంగా బొల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్దల మద్య వివాహం. అనంతరం ప్రొద్దుటూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించిన ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి.










Comments