కమలాపురం కాజీపేట మధ్య నిలిచిపోయిన రాకపోకలు
- PRASANNA ANDHRA

- Oct 14, 2022
- 1 min read
వైఎస్ఆర్ జిల్లా

కమలాపురం కాజీపేట ప్రధాన రహదారిలో కమలాపురం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న పాగేరు వంక, పెన్నా నది, కుందునది, పాపాగ్ని నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున పాగేరు వంక లో రివర్స్ వాటర్ తో రాకపోకలకు అంతరాయం. కమలాపురం కాజీపేట మధ్య నిలిచిపోయిన రాకపోకలు, పాగెరు వద్ద రోడ్డుకు అడ్డంగా ముళ్ళ పొదలను వేసి ఎవరూ అటు వెళ్లకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసులు.








Comments