top of page

ఈ నెల 10న "స్పందన" కార్యక్రమం తాత్కాలిక రద్దు - జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jul 8, 2023
  • 1 min read

ఈ నెల 10న "స్పందన" కార్యక్రమం తాత్కాలిక రద్దు - జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు

ree

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 8 నుండి 10 వ తేది వరకు కడప జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా, అధికారులందరు ముఖ్యమంత్రి కార్యక్రమంలో నిమగ్నమై ఉండడంతో ఈ నెల 10న అనగా సోమవారం "స్పందన" అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కడప జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ree

కావున జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించగలరని విజ్ఞప్తి చేస్తున్నట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page