ప్రొద్దుటూరు అటవీశాఖ అధికారులపై వరద ఫైర్
- PRASANNA ANDHRA

- Jun 24, 2023
- 1 min read
ప్రొద్దుటూరు అటవీశాఖ అధికారులపై వరద ఫైర్
ప్రొద్దుటూరు ఫారెస్ట్ కార్యాలయంలో సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి దివాకర్ పై మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి ఆగ్రహం. సామిల్లు కు అనుమతులు ఇవ్వాలంటే లక్షలకు లక్షలు డబ్బులు ఇవ్వాలా..? అంటూ నిలదీత. ప్రజా సేవకులుగా ఉంటూ.. అధికారులు లంచాలు తీసుకోవడం ఏంటని మండిపాటు. అటవీ భూములు ఆక్రమిస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్న, కార్యాలయం నుంచే ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు.
LOCAL ADS














జై పెద్దాయన