డొక్కా సీతమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ
- PRASANNA ANDHRA

- Jul 31, 2023
- 1 min read
శ్రీ డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ

వైఎస్ఆర్ జిల్లా, జమ్మలమడుగు
తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, కొటాల గ్రామం నుంచి వలస వచ్చి ఎర్రగుంట్లలో కంకర్ మిషన్ దగ్గర వాచ్మెన్ గా పని చేస్తున్నటువంటి రాజు, రమణమ్మ గురించి ఎమ్మార్పీఎస్ నాయకులు చంద్ర శ్రీ డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ కి తెలియజేయగా, మానవతావాది కులమత బేధాలు లేకుండా లేని వారికి తన వంతు సహాయక సహకారాలు అందిస్తూన ఆర్.టి.పి.పి నూర్ భాషా శ్రీ డొక్క సీతమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు నియోజవర్గ డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ ఆదినారాయణ, వైస్ ప్రెసిడెంట్ సురేంద్ర, దేవా, ఎమ్మార్పీఎస్ చంద్ర, గ్రామస్తులు పాల్గొన్నారు.









Comments