top of page

గాలివానకు నేలకొరిగిన భారీ వృక్షం, తప్పిన పెనుప్రమాదం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Nov 12, 2022
  • 1 min read

శనివారం ఉదయం గాలి వానకు కడప - బద్వేల్ రహదారి ప్రధాన రహదారి లోని అట్లూరు మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఆంజనేయులు వెల్డింగ్ షాపు ప్రక్కన ఉన్న వేపచెట్టు విరిగి ఓ ఇంటి మీద పడింది. ఏటువంటి ఆస్తినష్టం గానీ, ప్రాణనష్టం గానీ జరగకపోవడం వలన ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇంటి ప్రహరీ గోడ దెబ్బతినడం జరిగింది.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page