సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లలో తప్పిన ప్రమాదం
- EDITOR

- Jul 7, 2023
- 1 min read

అనంతపురం
కళ్యాణదుర్గంలో జగన్ పర్యటన ఏర్పాట్లలో తప్పిన ప్రమాదం. ప్లేక్సీలు కట్టుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిన వైనం. స్వల్పగాయాలతో బయటపడిన కార్మికుడు,ఆసుపత్రికి తరలింపు, సిఎం సభా ప్రాంగణ ఆవరణలో జరిగిన సంఘటన. కారు కూడా ధ్వంసం.









Comments