ఐదు లారీల రేషన్ బియ్యం పట్టివేత
- PRASANNA ANDHRA

- Mar 12, 2022
- 1 min read
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో పి డి ఎస్ తో వెళ్తున్న ఐదు లారీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. అమలాపురం మండలానికి చెందిన ఒక బియ్యం వ్యాపారి పేరుమీద నకిలీ బిల్లులు ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సన్న బియ్యం ఇవ్వాలన్న ఆలోచనకు కొందరు తూట్లు పొడుస్తున్న రని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. పోలీసులపై జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒత్తిళ్లతో కేసు నీరుగారి పోతుందన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.









Comments