యువగళం యాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న
- EDITOR

- Jan 27, 2023
- 1 min read
యువగళం యాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న
వాహనంపై నుంచి పడిపోయిన తారకరత్న
కుప్పం కేసి ఆసుపత్రికి తరలింపు
యువగళం యాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న
నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న సినీ నటుడు తారకరత్న సొమ్మసిల్లి పడిపోయాడు. పాదయాత్ర ప్రారంభమయ్యాక కుప్పం సమీపంలోని ఓ మసీదులో లోకేశ్ ప్రార్థన నిర్వహించగా తారకరత్న కూడా పాల్గొన్నారు. లోకేశ్ మసీదు నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా టిడిపి కార్యకర్తలు తరలి రావడంతో వారి తాకిడికి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయాడు. ఆయన్ను కుప్పంలోని ప్రైవేటు హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.








Comments