top of page

ప్రశాంతంగా బీ.ఎడ్ పరీక్షల నిర్వహణ

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Feb 1, 2022
  • 1 min read

వైఎస్సార్ కడప జిల్లా, యోగి వేమన విశ్వవిద్యాలయం బీ.ఎడ్ నాలుగవ సెమిస్టర్ పరీక్షలు నేటి నుండి ప్రారంభం అయ్యాయి, బద్వేలు లోని SBVR కాలేజ్ నందు పరీక్షలు నిర్వహిస్తున్నారు, పరీక్షలు సజావుగా సాగుతున్నాయి ఉదయం 9:00 గంటల నుండి 10:30 వరకు కొనసాగనున్నాయి, ఇకపోతే మొదటి సంవత్సరం బీ.ఎడ్ మొదటి సెమిస్టర్ మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 5:30వరకు పరీక్షలు జరగనున్నాయి.

ree

ree

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page