వైసీపీ సర్పంచ్ దారుణ హత్య
- EDITOR

- Feb 9, 2022
- 1 min read
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం నల్లగుంట్ల గ్రామ వైసీపీ సర్పంచ్ మొద్దు వెంకటేశ్వర్లు దారుణ హత్య, అతి కిరాతకంగా గొడ్డళ్లు వేటకొడవళ్ళతో దాడి చేసి హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు, హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు, ఇది రాజకీయ హత్యా లేక ఇతరత్రా కోణాల్లో జరిగిన హత్యా అని ఆరా తీస్తున్న పోలీసులు, సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.









Comments