top of page

మహిళ పట్ల అసభ్య ప్రవర్తన

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Feb 15, 2022
  • 1 min read

గుంటూరు నల్ల చెరువులో మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడు. తెల్లవారుజామునే మహిళా ఇంటి వద్దకు వచ్చిన యువకుడు. మహిళపై దాడి చేసిన యువకుడు. యువకుడిని పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page