top of page

వి.వి.వి సృడెంట్స్ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ చేస్తున్నా సేవలు అభినందనీయం - సిస్టర్ జాషిన్

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Mar 9, 2022
  • 1 min read

పెదగంట్యాడ ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, వి.వి.వి సృడెంట్స్ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ద్వార పూర్వ విద్యార్ధులు అందరూ కలిసి, పేద విద్యార్థుల కోసం చేస్తున్నా సేవలు అభినందనీయం - సిస్టర్ జాషిన్ (ప్రిన్సిపాల్ )

ree

వి.వి.వి సృడెంట్స్ హెల్పింగ్ హ్యాండ్స్ - 2002 బ్యాచ్ ట్రస్ట్ ద్వార విశాఖ విమల విద్యాలయం, బి. సీ రోడ్, పెదగంట్యాడలో ఈ ఏడాది 10 వ తరగతి చదువుతున్న,130 మంది విద్యార్థులను అల్ ఇన్ వన్ లను పంపించేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ జాషిన్ మాట్లాడుతూ, స్కూల్ లో చదువుకున్న పూర్వ విద్యార్థులు మంచి ఉన్నత స్థానంలో ఉండి విద్యార్థులకు సహయం చేయడం చాలా అధినదనీయనం అని, 10వ తరగతి పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉన్నత చదువులకు ఆర్ధికంగా ప్రోత్సహించడం, అడిగిన ప్రతిసారి స్కూలుకు చేస్తున్న సహాయసహకారలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ అప్పారావు,సూర్య ప్రతాప్, మదు నాయుడు, పూర్వ విద్యార్థులు మొల్లి పెంటిరాజు, గొర్సు సత్యనారాయణ, మొల్లి రమేష్, పీత మంజు, కేత వరలక్ష్మి, పాలిసెట్టి దేవి, చిన రాజు, పల్లేటి ప్రకాష్, తోకడ అప్పారావు, వంగలపూడి వెంకటేష్, గొరస సంతోష్, అండిబోయెన నాగేష్, దొమ్మేటి అప్పారావు, పేర్ల రమేష్, పల్లెటి ఈశ్వరరావు, గొందేశి రమణా రెడ్డి, పిట్ట అప్పలరెడ్డి, కోన రమణ, మొల్లి బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page