top of page

అర్ధరాత్రి ఓ యువతి ఇంటి లోకి చొరబడిన వాలంటీర్

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 18, 2022
  • 1 min read

కృష్ణా జిల్లా, ఇబ్రహింపట్నం మండలం కొండపల్లి పుట్లమ్మ గట్టు లో వాలంటీర్ నాగేంద్ర ను బంధించిన స్థానికులు, అర్ధరాత్రి ఓ యువతి ఇంటి లోకి చొరబడిన వాలంటీర్, గతంలో నాగేంద్ర పై ఇబ్రహింపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు చెబుతున్న స్థానికులు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page