
బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడికి రిమాండ్
- PRASANNA ANDHRA

- Feb 1, 2022
- 1 min read
విజయవాడ, కుమ్మరిపాలెం బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడు టీడీపీ నేత వినోద్ జైన్ కు రిమాండ్, 14 రోజులు రిమాండ్ విధించిన విజయవాడ చీఫ్ మెట్రో పాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు, మచిలీపట్నంలోని జిల్లా జైలుకు తరలింపు.








Comments