ఈతకు వెళ్లి ఇద్దురు గల్లంతు
- PRASANNA ANDHRA

- Jan 23, 2022
- 1 min read
గుంటూరు జిల్లా, మంగళగిరి రత్నాల చెరువు వద్ద కెనాల్ లో పాత మంగళగిరి దిగుడు బావి సెంటర్ కు చెందిన ఇద్దరు ఈతకు వెళ్లి గల్లంతు. గల్లంతు అయిన వారు షేక్ మనిషుర్ (13) షేక్ మస్తాన్ (14) గా నిర్ధారణ, కాలువలో గల్లంతాయిన వారి కోసం వెతుకుతున్న పోలీసులు, స్థానికులు, ఘటన స్థలాన్ని పర్యవేక్షిస్తున్న డీఎస్పీ రాంబాబు, పట్టణ సిఐ అంకమ్మరావు, గల్లంతు అయిన యువకుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









Comments