బంగారు దుకాణంలో చోరీ
- PRASANNA ANDHRA

- Jan 13, 2022
- 1 min read
కడప జిల్లా, కడప నగరంలోని బి కె ఎం వీధిలోని బంగారు దుకాణంలో చోరి, ఎన్ జే జ్యూవెలర్స్ దుకాణంలో వెనుక భాగం నుండి దుకాణంలోకి చొరబడి దొంగతనం. దుకాణంలో బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లిన దుండగులు, గత పది రోజుల్లో బంగారు దుకాణాల్లో ఇప్పటికి ఇది మూడో చోరీ. సంఘటనా స్థలానికి చేరుకున్న కడప డిఎస్పీ వెంకటశివారెడ్డి, సీసీఎస్ డిఎస్పీ బలస్వామి రెడ్డి, పోలీసులు.








Comments