చలో కలెక్టరేట్ ఉపాధ్యాయుల అరెస్ట్
- PRASANNA ANDHRA

- Jan 20, 2022
- 1 min read
కడప జిల్లా, ప్రొద్దుటూరు నుండి కడపకు బయలుదేరిన ఉపాధ్యాయులను కొత్తపల్లె రహదారి వద్ద అరెస్ట్ చేశారు, చలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చిన ఉపాధ్యాయ సంఘ నేతలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన పోలీసులు, రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు డెలిగిన ఉపాధ్యాయ సంఘం నేతలు, ఇది ఇలా ఉండగా ఆంక్షలు అడ్డంకులను సృష్టించి కలెక్టరేట్ వద్దకు ఉపాధ్యాయ సంఘం నేతలను రాకుండా అడ్డుకోవటంతో ఒక్కొకరుగా ఉపాధ్యాయులు కలెక్టరేట్ వద్దకు చేరుకుంటున్నారు, కలెక్టరేట్ వద్ద భారీగా మోహరించిన పోలీసు బలగాలు. అలాగే కడప జిల్లా కమలాపురం పెండ్లిమర్రి లో PRC జిఓ ను రద్దు చెయ్యాలంటూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేస్తున్న ఉపాధ్యాయులు.















Comments