కామంతో కొట్టుకుంటున్న కీచక ఉపాధ్యాయుడు
- PRASANNA ANDHRA

- Jan 18, 2022
- 1 min read
కృష్ణాజిల్లా: విస్సన్నపేట: విస్సన్నపేట(మ) కలగరలోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు 5వ తరగతి చదువుతున్న ఆడపిల్లలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పాఠశాలకు వచ్చి ఆందోళన చేస్తున్న బాలికల తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను తొడలు వద్ద పట్టుకుని కొడుతున్నాడని, అనేకసార్లు హెచ్చరించినా అతనిలో మార్పులేదని, కీచక ఉపాధ్యాయుడిని విధుల నుండి తొలగించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు విషయం తెలుసుకొని పాఠశాల వద్దకు చేరుకొని విచారిస్తున్న అధికారులు. అయితే ఇలాంటి కీచక ఉపాధ్యాయుల వలన మిగతా వారిపై కూడా ఇలాంటి చెడు భావనే తల్లిదండ్రులలో కలుగుతోంది, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని విద్యార్థినుల భవిష్యత్తును తమ పిల్లల భవిష్యత్తును కాపాడవలసిందిగా తల్లిదండ్రులు కోరుతున్నారు.








Comments